- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > electricity transformer : నేను కనిపించను.. కానీ ప్రమాదాన్ని కొని తెస్తాను..
electricity transformer : నేను కనిపించను.. కానీ ప్రమాదాన్ని కొని తెస్తాను..
by Batti.Sumithra |
మండల పరిధిలో గొల్లపల్లిలోని బుజ్జయ్య అనే రైతుపొలంలో పక్కనే ఉన్నట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది.

X
దిశ, రేవల్లి : మండల పరిధిలో గొల్లపల్లిలోని బుజ్జయ్య అనే రైతుపొలంలో పక్కనే ఉన్నట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. వర్షాలు విరివిగా కురుస్తుండడంతో ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు, ఇతర మొక్కల తీగలు ఏపుగా అల్లుకున్నాయి. ప్రజలు, పొలం పనులకు వెళ్లే రైతులు వివిధ పనుల నిమిత్తం ఈ ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే రాకపోకలు సాగిస్తున్నారు.
మొక్కలకు విద్యుత్ సరఫరా అయ్యిప్రమాదం జరిగే అవకాశాలు లేకపోలేదు. గొల్లపల్లి గ్రామసమీపాన హైటెన్షన్ వైర్లు మనిషిని తాకే ఎత్తులో ఉండటంతో అటువైపు వెళ్ళే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Next Story






