ఎన్నిక‌ల్లో విధులు నిర్వ‌హించే అధికారుల‌కు శిక్ష‌ణ

by Nallavelli.Anjaneyulu |

దిశ, అచ్చంపేట : స్థానిక ఎన్నిక‌లు రెండో విడ‌త‌లో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అచ్చంపేట మండ‌లానికి ఎంపీడీవో మ‌ధుసూద‌న్ గౌడ్

ఎన్నిక‌ల్లో విధులు నిర్వ‌హించే అధికారుల‌కు శిక్ష‌ణ
X

దిశ, అచ్చంపేట : స్థానిక ఎన్నిక‌లు రెండో విడ‌త‌లో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అచ్చంపేట మండ‌లానికి ఎంపీడీవో మ‌ధుసూద‌న్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం ఎన్నిక‌ల‌కు సంబంధించి స్టేజీ 2, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, పీవోల‌తో పాటు గ్రామ‌పంచాయ‌తీ పీవోల‌కు శిక్ష‌ణ నిర్వ‌హించారు. స్థానిక ఎన్నిక‌ల నామినేష‌న్లు పోలింగ్ ఆఫీస‌ర్లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్.ఓ.వెంక‌టేశం, త‌హ‌శీల్దార్ సైదులు, ఎంపీఓ పాండు పాల్గొన్నారు.

Next Story