- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
by Ratna Kumari |
దిశ, రాజోలి : ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండల కేంద్ర పరిధిలో వ్యవసాయం చేసుకుంటూ

X
దిశ, రాజోలి : ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండల కేంద్ర పరిధిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పింజరి నడిపి సాయిలు ( 48) శుక్రవారం మధ్యాహ్నం ట్రాక్టర్ ద్వారా ట్యాంకర్‌ను తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






