రేపు ప్ర‌జావాణి ర‌ద్దు : క‌లెక్ట‌ర్ బీఎం సంతోష్

by Nallavelli.Anjaneyulu |

దిశ, గద్వాల కలెక్టరేట్ : తెలంగాణ‌లో రెండో సారి జ‌రిగే సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు- 2025

రేపు ప్ర‌జావాణి ర‌ద్దు : క‌లెక్ట‌ర్ బీఎం సంతోష్
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : తెలంగాణ‌లో రెండో సారి జ‌రిగే సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు- 2025 దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉండ‌టంతో ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని, కార్యాలయానికి వచ్చి అసౌకర్యానికి గురి కాకూడదని సూచించారు.

Next Story