- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు షాపులు దగ్ధం.. రూ.10లక్షల ఆస్తి నష్టం
మండల కేంద్రంలోని వట్టెం చౌరస్తాలో బస్సెస్ స్కూల్ ముందు ఉన్న మూడు షాపులు అగ్నిప్రమాద ధాటికి పూర్తిగా దగ్ధమయ్యాయి.

X
దిశ, బిజినేపల్లి: మండల కేంద్రంలోని వట్టెం చౌరస్తాలో బస్సెస్ స్కూల్ ముందు ఉన్న మూడు షాపులు అగ్నిప్రమాద ధాటికి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం రూ.10లక్షల ఆస్తి నష్టం చోటు చేసుకుంది. మొబైల్, ఇస్త్రీ, పంప్ చర్ షాప్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.
Next Story






