- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొరాయించిన మూడు ఈవిఎంలు..
by Batti.Sumithra |
మక్తల్ నియోజకవర్గంలోని మూడు పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మురాయించినట్లు సమాచారం.

X
దిశ, మక్తల్ : మక్తల్ నియోజకవర్గంలోని మూడు పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మురాయించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న రిటర్నింగ్ అధికారి ఆరూట్ అధికారులను అలర్టు చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయం పై మక్తల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని వివరణ కోరగా నర్వ మండలంలోని నాగిరెడ్డిపల్లి, పాతర్ చెడు గ్రామాల్లోను మాగునూరు మండలంలోని అడవి సత్యవార్ గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించినట్టు తెలిపారు. మోరాయించిన ఈవీఎం స్తానాల్లో కొత్తవాటిని ఏర్పాటు చేసి ఎన్నికల సజావుగా నడిచేందుకు చర్యలు తీసుకున్నట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.
Next Story






