- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోపాల్ పేట మండల సర్పంచ్ రిజర్వేషన్లు ఇవే
by Ratna Kumari |
దిశ, గోపాల్ పేట : గతంలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది.

X
దిశ, గోపాల్ పేట : గతంలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. అతి త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో ఇప్పటికే ఆయా గ్రామాలకు సంబంధించిన రిజర్వేషన్లను తాజాగా ఖరారు చేశారు. గోపాల్ పేట మండలంలో రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.
గోపాల్ పేట సర్పంచ్ రిజర్వేషన్లు :
1)బుద్దారం- జనరల్
2)చెన్నూరు - ఎస్టీ
3)సాకల్ పల్లి - జనరల్
4)మున్ననూరు -ఎస్సీ ఉమెన్
5)ఏదుట్ల - జనరల్ ఉమెన్
6)తిరుమలాపూర్ - బీసీ ఉమెన్
7)తాడిపర్తి - జనరల్
8)గోపాలపేట - జనరల్ (ఉమెన్)
9)లక్ష్మీ దేవిపల్లి - ఎస్సీ ఉమెన్
Next Story






