పౌర హ‌క్కుల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి : ఆర్ఐ భ‌ర‌త్ గౌడ్

by Ratna Kumari |

పౌర హక్కుల చట్టాల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆర్ఐ భరత్ గౌడ్ అన్నారు.

పౌర హ‌క్కుల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి : ఆర్ఐ భ‌ర‌త్ గౌడ్
X

దిశ, చారకొండ : పౌర హక్కుల చట్టాల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆర్ఐ భరత్ గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని మర్రిపల్లిలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అందరూ కుల, మత బేదాలు లేకుండా అందరు కలిసి మెలిసి ఉండాలనిగ్రామాల్లో మూడ విశ్వాసాలకు, మూడ నమ్మకాలను దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బిట్ల తేజ శ్రీ, సుధాకర్ రెడ్డి, జీపీవో వందనమ్మ, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story