అనుమాన‌స్ప‌దంగా యువ‌కుడు మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మ‌ల్ద‌క‌ల్ : అనుమాన‌స్ప‌దంగా యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ఠ‌న మ‌ల్ద‌క‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నందిక‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌ద్ద‌ల బండ గ్రామానికి చెందిన

అనుమాన‌స్ప‌దంగా యువ‌కుడు మృతి
X

దిశ‌, మ‌ల్ద‌క‌ల్ : అనుమాన‌స్ప‌దంగా యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ఠ‌న మ‌ల్ద‌క‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నందిక‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌ద్ద‌ల బండ గ్రామానికి చెందిన మందుల ద‌వుల‌న్న కుమారుడు బోయ హ‌నుమ‌న్న(31) సోమ‌వారం రాత్రి ఇంటి ద‌గ్గ‌ర అనుమాన‌స్ప‌దంగా ఇంటి ద‌గ్గ‌ర మృతి చెందాడ‌ని.. మృతుని సోద‌రుడు బోయ ల‌క్ష్మ‌న్న తెలిపారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నార‌ని తెలిపారు.

Next Story