- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారాయణపేటజిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల రిజర్వేషన్ లు ఖరారు
కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట జిల్లా పరిధిలో నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు డిప్ ద్వారా ఖరారు చేశారు.

దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట జిల్లా పరిధిలో నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు డిప్ ద్వారా ఖరారు చేశారు.
4 మున్సిపాలిటీల రిజర్వేషన్ల వివరాలు :
నారాయణపేటమునిసిపాలిటీ రిజర్వేషన్లు వివరాలు.3,6,8,11,14,16,19 వార్డులు జనరల్ మహిళలకు రిజర్వు కాగా 1,4,9,12,24 వార్డులు జనరల్ కు కేటాయించారు. 5వ వార్డు ఎస్టీ జనరల్ కు 7, ఎస్సీకి రిజర్వు కాగా 13 వార్డు ఎస్సీ జనరల్ కేటాయించారు. బీసీ మహిళలకు2,15,17,20 వార్డులను కేటాయించగా.. బీసీ జనరల్ కు 18,21,22,23 వార్డులను కేటాయించారు.
మద్దూరు మున్సిపాలిటీ రిజర్వేషన్ల వివరాలు :
వార్డులు 1, 5 ఎస్టీకి రిజర్వు కాగా.. 4,11 ఎస్సీ రిజర్వు చేశారు. 8 వార్డును ఎస్సీ మహిళలకు కేటాయించారు. 2,14,15 జనరల్ రిజర్వు కాగా.. 3,6,712,16 జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి 9,10 బీసీకి రిజర్వు కాగా13 వాడు బీసీ మహిళకు కేటాయించారు
కోస్గి మున్సిపాలిటీ రిజర్వేషన్ వివరాలు:
1,3 వార్డులు ఎస్సీకి రిజర్వు కాగా ఎస్ టి కి మాత్రం నాలుగవ వార్డును కేటాయించారు 5,8,13,15 వార్డులు జనరల్ కు రిజర్వ్ అయ్యాయి బీసీ జనరల్ కు 7,913 రిజర్వు కాగా జనరల్ మహిళలకు 2,10,11,14 కావడం జరిగింది బీసీ మహిళకు6,12 వాడులను కేటాయించారు.
మక్తల్ మున్సిపాలిటీ రిజర్వేషన్ వివరాలు :
1, 3, 4 వార్డులు జనరల్ కు రిజర్వు కాగా 5వార్డును ఎస్సీ కి కేటాయించారు 8 వార్డును ఎస్సీ మహిళా రిజర్వు కాగా ఎస్ టి కి ఆరవ వార్డును కేటాయించారు. 2, 7, 12 బీసీకి రిజర్వు కాగా 11, 16 బీసీ మహిళలకు రిజర్వాయర్ కావడం జరిగింది జనరల్ మహిళలకు9, 10, 13, 14, 15 వార్డులు కు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.






