- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లమల్లలో కనువిందు చేస్తున్న ‘గుండం జలపాతం’
by Elthuri vijay kumar |
నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతం అంటేనే అనేక జలపాతాలకు నిలయం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో గల గుండం జలపాతం పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తోంది. పర్యాటకులకు మరింత ఆహ్లాదభరితంగా మారి ఆకర్షిస్తోంది.

X
నల్లమల్లలో కనువిందు చేస్తున్న ‘గుండం జలపాతం’
- భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న జలపాతం
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతం అంటేనే అనేక జలపాతాలకు నిలయం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో గల గుండం జలపాతం పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తోంది. పర్యాటకులకు మరింత ఆహ్లాదభరితంగా మారి ఆకర్షిస్తోంది.
Next Story






