- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతి అదృశ్యం
by Ratna Kumari |
యువతి అదృశ్యమైన సంఘటన ఉండవెల్లి మండలం ప్రాగటూరు గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, ఉండవెల్లి : యువతి అదృశ్యమైన సంఘటన ఉండవెల్లి మండలం ప్రాగటూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగటూరు గ్రామానికి చెందిన నాగమణి కూతురు లక్ష్మి అలియాస్ చిన్నారి రాత్రి సమయంలో ఇంట్లో నుంచి బాత్రూంకు అని వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా కనిపించకుండా పోవడంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొన్నసాగిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Next Story






