- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీజీ కళాశాల ప్రిన్సిపాల్ సస్పెండ్..
by Kodari Anjali |
కొల్లాపూర్ పీజీ కళాశాలలో ఓ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రిన్సిపాల్ సస్పెండ్ అయ్యారు.

X
దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ పీజీ కళాశాలలో ఓ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన అభియోగాల నేపథ్యంలో ప్రిన్సిపాల్ మార్క్ పోనీయస్‌ను సస్పెన్స్ చేసినట్లు పాలమూరు యూనివర్శిటీ రిజిస్టార్ రమేష్ బాబు తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రిన్సిపాల్ సస్పెన్షన్ లోనే ఉంటారని ఆయన పేర్కొన్నారు.
Next Story






