- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ కబడ్డీలో పెద్ద కార్పాముల విద్యార్థులు
రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ కబడ్డీలో పెద్ద కార్పాముల విద్యార్థులు
దిశ, పెద్ద కొత్తపల్లి : 69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఎస్జీఎఫ్ లో భాగంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన గేమ్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల జిల్లా

X
దిశ, పెద్ద కొత్తపల్లి : 69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఎస్జీఎఫ్ లో భాగంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన గేమ్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆడారు. ఇందులో అండర్ 14 బాలుర విభాగం కబడ్డీ లో విద్యార్థి జి. శివశంకర్ (9వ తరగతి), తెలంగాణ స్టేట్ లెవెల్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటారు. విద్యార్థి ఏ, చరణ్ (9వ తరగతి), అండర్ 17 చెస్ జిల్లాస్థాయి పోటీలలో ఆరో స్థానం విజయం సాధించాడు. క్రీడల్లో ప్రతిభ చాటిన ఇద్దరు విద్యార్థులను పెద్ద కార్పాముల హై స్కూల్ ప్రధానో పాధ్యాయుడు, కాజా జియావుద్దీన్, వ్యాయామ ఉపాధ్యాయుడు కే దయాకర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం బుధవారం ప్రసంశా పత్రాలను అందజేసి అభినందించారు.
Next Story






