కేంద్రీయ విద్యాలయ స్థాపనకు స్థల పరిశీలన

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మ‌ల్ద‌క‌ల్ : మల్దకల్ మండల కేంద్రంలో ఏర్పాటు కాబోతున్న కేంద్రీయ విద్యాలయం నకు సంబంధించిన స్థల పరిశీలన, స్టాఫ్ క్వార్టర్స్ కు

కేంద్రీయ విద్యాలయ స్థాపనకు స్థల పరిశీలన
X

దిశ‌, మ‌ల్ద‌క‌ల్ : మల్దకల్ మండల కేంద్రంలో ఏర్పాటు కాబోతున్న కేంద్రీయ విద్యాలయం నకు సంబంధించిన స్థల పరిశీలన, స్టాఫ్ క్వార్టర్స్ కు సంబంధించిన ఏర్పాట్లు మొదలగు వివరాలను నేడు కేంద్రీయ విద్యాలయ బృందం సభ్యులు పాయల్ ప్రియదర్శిని, కృష్ణవేణి, హరి పరిశీలించారు. వీరి వెంట మండల తహశీల్దార్ ఝాన్సీ మండల విద్యాధికారి జి సురేష్ జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ సూపరిండెంట్ వీర శేఖర్, సెక్టోరియల్ అధికారి అంపయ్య పాల్గొన్నారు. స్థల పరిశీలన అనంతరం కేంద్రీయ విద్యాలయ స్థాపనకు సంబంధించిన రిపోర్టును కలెక్టర్ కి సమర్పించారు.

Next Story