వెల్దండలో అక్క, బొల్లంపల్లిలో తమ్ముడు విజయం

by velandi.Saikiran |

వెల్దండ మండలంలో 32 గ్రామపంచాయతీలకు గాను 4 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం

వెల్దండలో అక్క, బొల్లంపల్లిలో తమ్ముడు విజయం
X

దిశ, వెల్దండ: వెల్దండ మండలంలో 32 గ్రామపంచాయతీలకు గాను 4 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 28 సర్పంచ్ స్థానాల్లో 80 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 23, బీఆర్ఎస్ పార్టీ కి 8, స్వతంత్ర అభ్యర్థి 1 సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు.

వెల్దండ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గెలిచిన సర్పంచి అభ్యర్థుల వివరాలివే

* 4 ఏకగ్రీవ గ్రామాల సర్పంచులు వెళ్లే...

1) కంటోనిపల్లి ఆకుల మమత - కాంగ్రెస్

2) బండోన్పల్లి ఎనుముల సంగీత - కాంగ్రెస్

3) కేస్లీ తాండ శ్రీను నాయక్ - కాంగ్రెస్

4) చౌదర్పల్లి సుంకి రెడ్డి కృష్ణారెడ్డి - కాంగ్రెస్

* మండలంలో గెలిచిన 28 గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు వీళ్లే...

1) వెల్దండ మట్ట యాదమ్మ - కాంగ్రెస్

2) బొల్లంపల్లి సత్తూరి ప్రసాద్ - కాంగ్రెస్

3) పెద్దాపూర్ కేశమల్ల అనూష - కాంగ్రెస్

4) పలుగుతండా సభావాత్ రమేష్ నాయక్ - కాంగ్రెస్

5) కుందారం తండా గన్యా నాయక్ - కాంగ్రెస్

6) ఉబ్బలగట్టు తండాలో కేశ్య - కాంగ్రెస్

7) సిలోనీభావి తండా లక్ష్మీపతి - కాంగ్రెస్

8) శంకరకొండ తండా ఇస్లావత్ రవీందర్ - కాంగ్రెస్

9)లింగారెడ్డిపల్లి అన్వర్ పాషా - కాంగ్రెస్

10) కుప్పగండ్ల మొక్తాల రమేష్ - కాంగ్రెస్

11) నారాయణపూర్ తండా బాణావత్ బద్రి -కాంగ్రెస్

12) గుండాల జక్కుల శిరీష - కాంగ్రెస్

13) మహాత్మా గాంధీ కాలనీ తండా మూడవత్ దస్లీ - కాంగ్రెస్

14) రాచూరు గున్నెల శ్రీనివాస్ - కాంగ్రెస్

15) తిమ్మినోనిపల్లి మూడవత్ శారద - కాంగ్రెస్

16) బైరాపూర్ తిరుగుడు మంజుల - కాంగ్రెస్

17) గానుగట్ తండా కేతావత్ మౌనిక - కాంగ్రెస్

18) మర్రిగుంత తండా వాడతావత్ భాగ్యమ్మ - కాంగ్రెస్

19) అల్లం తోట బావి తండా రాత్లావత్ జ్యోతి - కాంగ్రెస్

20) చెరుకూరు బచ్చలకూర శ్రీను - బిఆర్ఎస్

21) చెదుర్పల్లి వాడతావత్ దన్ సింగ్ - బిఆర్ఎస్

22) రాగాయపల్లి సామ వెంకటయ్య - బిఆర్ఎస్

23) బర్కత్ పల్లి నవ్య - బిఆర్ఎస్

24) పోతేపల్లి కొండల్ యాదవ్ - బిఆర్ఎస్

25) నగరగడ్డ తండా రాత్లావత్ శారద - బిఆర్ఎస్

26) అజిలాపుర్ సిద్ధగోని రమేష్ గౌడ్ - బిఆర్ఎస్

27) పోచమ్మ గడ్డ తండా వాడతావత్ మహిపాల్ - బిఆర్ఎస్

28) కొట్ర షాంపూరి శారద - స్వతంత్ర అభ్యర్థి

Next Story