- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేత్రదానంతో ఇద్దరికీ చూపు
జమ్మికుంట పట్టణం దుర్గా కాలనీ నివాసి చిదురాల శ్రీనివాస్ (60) శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మరణించాడు. గర్రెపల్లి వెంకటేశ్వర్లు డీలర్- కాసం నాగరాజు సమాచారం మేరకు సదాశివ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మచ్చగిరి నరహరి డీలర్

దిశ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణం దుర్గా కాలనీ నివాసి చిదురాల శ్రీనివాస్ (60) శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మరణించాడు. గర్రెపల్లి వెంకటేశ్వర్లు డీలర్- కాసం నాగరాజు సమాచారం మేరకు సదాశివ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మచ్చగిరి నరహరి డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు నేత్రదానంపై అవగాహన కల్పించగా.. కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నరహరి ఆధ్వర్యంలో వరంగల్ LVP technician నరేందర్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ LVP ఐ బ్యాంక్ కి పంపించారు. చిదురాల శ్రీనివాస్ నేత్ర దానంతో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన భార్య చిదురాల భాగ్యలక్ష్మి కుమారుడు చిదురాల కార్తీక్ కూతురు అల్లుడు సకినాల అనూష విజయ్ కుమార్ లకు సహకరించిన డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు, చిటి కేసి శివానందయ్య, ముత్యాల జగదీశ్వర్ చిరురాల శ్రీనివాస్(భాగ్యలక్ష్మి ఫర్టిలైజర్స్ ) సదాశయ ఫౌండేషన్ వారు, బంధు మిత్రులు అభినందనలు తెలిపారు.






