- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR మాటలకు, చేతలకు పొంతన లేదు
దిశ, పెబ్బేరు: తెలంగాణలో వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల...Sharmila Hits out at CM KCR, BJP

X
దిశ, పెబ్బేరు: తెలంగాణలో వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల చేపట్టినటువంటి ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా గురువారం పాదయాత్ర పెబ్బేరుకు చేరుకుంది. ఈ సందర్భంగా షర్మిల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకుల రాజకీయం దిగజారి పోయిందని, ముఖ్మంత్రి కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజక వర్గ ఇన్ చార్జ్ బూజుల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






