- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్ బాలిక పై లైంగిక వేధింపులు.. ఇద్దరు నిందితులు అరెస్ట్
గద్వాల మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. లైంగిక వేధింపులకు పాల్పడటంతో స్థానికంగా కలకలం రేపింది.

X
దిశ, గద్వాల క్రైమ్ : గద్వాల మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. లైంగిక వేధింపులకు పాల్పడటంతో స్థానికంగా కలకలం రేపింది. బాలికను వేధింపులకు గురి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణమే స్పందించారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
Next Story






