ఇసుక ట్రాక్టర్ పట్టివేత

by Nallavelli.Anjaneyulu |

దిశ, కేటీ దొడ్డి : అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న సంఘటన కేటీదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన సమాచారం మేరకు కర్ణాటక రాష్ట్రంలోని

ఇసుక ట్రాక్టర్ పట్టివేత
X

దిశ, కేటీ దొడ్డి : అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న సంఘటన కేటీదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన సమాచారం మేరకు కర్ణాటక రాష్ట్రంలోని రాయచుర్ జిల్లా గాజులపాడు గ్రామానికి చెందిన నాగార్జునకు చెందిన ట్రాక్టర్ లో ఇసుక వేసుకొని మండలంలోని పాతపాలెం గ్రామానికి అక్రమంగా వస్తుందంటం తెలిసిన పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఓనర్ తో పాటు డ్రైవర్ సత్యప్ప పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Next Story