- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారాయణపేట ఇన్ చార్జి కలెక్టర్ గా సంచిత్ గంగ్వర్
by Ratna Kumari |
దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గా సంచిత్ గంగ్వర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె

X
దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గా సంచిత్ గంగ్వర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ నెల 17 నుంచి వచ్చే నెల (2026 జనవరి) 11 వరకు లాంగ్ లీవ్ పెట్టడంతో ఇన్ చార్జి కలెక్టర్ గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ కు అప్పగిస్తూ సీఎస్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 నుంచి వచ్చే నెల జనవరి 11 వరకు ఇన్ చార్జి కలెక్టర్ గా సంచిత్ గంగ్వర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Next Story






