- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు డీసీఎం ఢీ
వనపర్తి బస్ డిపోకు చెందిన టీఎస్ 32 టీ 4736 నెంబర్ బస్సు నందిగామ శివారులోని ఐబీపీ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైనది. హైదరాబాదు నుండి వనపర్తికి బయలుదేరిన

X
దిశ,వనపర్తి : వనపర్తి బస్ డిపోకు చెందిన టీఎస్ 32 టీ 4736 నెంబర్ బస్సు నందిగామ శివారులోని ఐబీపీ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైనది. హైదరాబాదు నుండి వనపర్తికి బయలుదేరిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వెళ్తున్న డీసీఎం వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఢీకొట్టింది.బస్సు ఎడమ భాగం పూర్తిగా డ్యామేజ్ అవ్వగా, బస్సు సీటులో ఇరుక్కున్న డ్రైవర్ ను వాహనదారులు బయటకు తీశారు. బస్సు ఎడమ భాగం పూర్తిగా డ్యామేజ్ కావడంతో ప్రయాణికులకు దిగే ఆస్కారం లేక బస్సులోని అత్యవసర ద్వారం నుండి ప్రయాణికులను దింపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






