- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రేవంత్ రెడ్డి
కోస్గి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఓటింగ్ నిర్వహణ తీరును స్వయంగా గురువారం ఉదయం పరిశీలించారు.

X
దిశ, కోస్గి : కోస్గి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఓటింగ్ నిర్వహణ తీరును స్వయంగా గురువారం ఉదయం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పార్టీ శ్రేణులతో పలువివరాలు సేకరిస్తూ ఓటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని మౌకికంగా ఆదేశించారు. ఆయన వెంబడి టీపీసీసీ సభ్యుడు వార్ల విజయకుమార్, కోసిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువరన్ రెడ్డి, నాయకులు నాగులపల్లి నరేందర్ రెడ్డి అన్న కిష్టప్ప సలీం, తుడుం శ్రీను పలువురు పాల్గొన్నారు.
Next Story






