నారాయ‌ణపేట ఇన్ చార్జి క‌లెక్ట‌ర్ గా ప్ర‌తీక్ జైన్

by Ratna Kumari |

దిశ, నారాయణపేటప్రతినిధి : నారాయణపేట జిల్లా ఇన్ చార్జి ( FAC) కలెక్టర్ గా ప్రతీక్ జైన్ ను నియమిస్తూ

నారాయ‌ణపేట ఇన్ చార్జి క‌లెక్ట‌ర్ గా ప్ర‌తీక్ జైన్
X

దిశ, నారాయణపేటప్రతినిధి : నారాయణపేట జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గా ప్రతీక్ జైన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ నెల 17 నుంచి వచ్చే నెల (2026 జనవరి) 11 వరకు లాంగ్ లీవ్ పెట్టడంతో జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు అప్పగిస్తూ సీ.ఎస్. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల జనవరి 11 వరకు జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా ప్రతీక్ జైన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Next Story