- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెన్నారెడ్డి పల్లిలో కొనసాగుతున్న పోలింగ్..
by Batti.Sumithra |
మండలంలోని చెన్నారెడ్డి పల్లిలో ఈవీఎం మొరాయించడంతో రాత్రి 7 గంటలు దాటిన ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరారు.

X
దిశ, మద్దూరు : మండలంలోని చెన్నారెడ్డి పల్లిలో ఈవీఎం మొరాయించడంతో రాత్రి 7 గంటలు దాటిన ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరారు. గ్రామంలో భూత్ నంబర్ 77లో 1320 మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం నుంచి ఈవీయం మిషన్ సతాయిస్తుండడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యం అయింది. ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఓటర్లు కోరుతున్నారు.
Next Story






