- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి
దిశ, చిన్నచింతకుంట : కోడిపందాలు నిర్వహిస్తున్న స్థావరంపై చిన్నచింతకుంట పోలీసులు దాడి నిర్వహించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ, ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

X
దిశ, చిన్నచింతకుంట : కోడిపందాలు నిర్వహిస్తున్న స్థావరంపై చిన్నచింతకుంట పోలీసులు దాడి నిర్వహించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ, ఓబుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కౌకుంట్ల మండలం తిరుమలపురం గ్రామ శివారులో కొంతమంది కోడి పందాలు నిర్వహిస్తున్నారు. సమాచారం మేరకు కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడులు నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొంత మంది పరారీలో ఉన్నారు. వీరి వద్ద నాలుగు పందెం కోళ్లు, నగదు రూ.4000 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Next Story






