- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకు, ఆటో, సెల్ ఫోన్లు సీజ్
దిశ, బిజినపల్లి : పేకాట ఆడుతున్న 7 మందిని అదుపులోకి తీసుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..

X
దిశ, బిజినపల్లి : పేకాట ఆడుతున్న 7 మందిని అదుపులోకి తీసుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బిజినపల్లి గ్రామంలోని శంకర్ ఇంట్లో నిశ్చబ్దంగా 7గురు పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా.. వారి వద్ద నుంచి రూ.20వేల నగదు, రెండు బైకులు, ఒక ఆటో, ఏడు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్టు బిజినపల్లి ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Next Story






