- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
by Bhanu |
చికిత్స పొందుతూ తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామానికి చెందిన రహమాన్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

X
దిశ, మిడ్జిల్ : చికిత్స పొందుతూ తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామానికి చెందిన రహమాన్ (21) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మిడ్జిల్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ రెహమాన్ ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. శుక్రవారం మృతుడి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ, కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివ నాగేశ్వర్ తెలిపారు.
Next Story






