పెబ్బేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. అంద‌రికీ ఆద‌ర్శం

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-02-08 06:49:02  IST  )

పెబ్బేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ 5వార్డులో బీఆర్ఎస్, ఏఐఎఫ్ డీ పార్టీ అభ్యర్థులు ఎదురు ప‌డ్డారు.

పెబ్బేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. అంద‌రికీ ఆద‌ర్శం
X

దిశ, పెబ్బేరు : పెబ్బేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ 5వార్డులో బీఆర్ఎస్, ఏఐఎఫ్ డీ పార్టీ అభ్యర్థులు ఎదురు ప‌డ్డారు. ఇదే సమయంలో వీరిద్ద‌రూ ఒక‌రినొక‌రూ కరచలనాల‌ను చేసుకున్నారు. ఈ చిత్రం పెబ్బేరు మున్సిపల్ అన్నివార్డులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇద్దురు వార్డు మహిళ అభ్యర్థులు కల్మషం లేని హృదయాలతో పలకరించుకొని ఒకరినొక‌రు నుదుట తిలకం పెట్టుకున్నారు. ఇది చూసిన వారంద‌రూ అభ్య‌ర్థులు అంటే ఇలా ఉండాల‌ని ప్ర‌శంసిస్తున్నారు.

Next Story