- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
by Ratna Kumari |
మండల పరిధిలోని సద్దలోనిపల్లి గ్రామంలో మైనర్ బాలికకి వివాహ జరిపిస్తున్నారనే సమాచారం మేరకు ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఫిర్యాదు చేసింది

X
దిశ, మల్దకల్ : మండల పరిధిలోని సద్దలోనిపల్లి గ్రామంలో మైనర్ బాలికకి వివాహ జరిపిస్తున్నారనే సమాచారం మేరకు ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పెళ్లికొడుకు పరశురాముడు, తల్లి గోవిందమ్మ, పెళ్లి కూతురు తల్లిదండ్రులు కృష్ణయ్య, పద్మ పై ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story






