- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షుద్ర పూజ మూఢ నమ్మకమే..!
by Ratna Kumari |
దిశ, మక్తల్ : శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో క్షుద్ర పూజలు మూఢ నమ్మకాలు అని భయపడి

X
దిశ, మక్తల్ : శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో క్షుద్ర పూజలు మూఢ నమ్మకాలు అని భయపడి ఓటు వేయకుండా ఉండటం మూర్ఖత్వం అని, నిర్భయంగా పోలింగ్ బూత్ కి వెళ్లి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీడీవో రమేష్, తహశీల్దార్ సతీష్ కుమార్ కల్పించారు. మండలంలోని కాచువార్ గ్రామంలో సోమవారం అర్థరాత్రి క్షుద్ర పూజలు జరిగాయని, గ్రామస్తుల కలకలం రేగిన సంఘటన పాఠకులకు విధితమే. పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేయడానికి గ్రామ ప్రజలు భయపడుతున్నారనే సమాచారంతో వారికి అవగాహన కల్పించేందుకు గ్రామస్తులను సమావేశమై మాట్లాడి నిర్భయంగా బుధవారం పోలింగ్ బూతులకు వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అందులో భాగంగా గ్రామంల్లో పోలింగ్ బూతులను తనిఖీ చేశారు.
Next Story






