- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > Nallamalla adivasis : దిశ పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన నల్లమల్ల ఆదివాసులు..
Nallamalla adivasis : దిశ పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన నల్లమల్ల ఆదివాసులు..
by Batti.Sumithra |
గత కొంతకాలంగా నల్లమల ప్రాంతంలో ఉన్న ఆదివాసి చెంచు గిరిజనుల సమస్యలను ఇతర వారి జీవన విధానం పరిస్థితుల పై దిశ పత్రిక వారి పక్షాన అండగా నిలబడింది.

X
దిశ, అచ్చంపేట : గత కొంతకాలంగా నల్లమల ప్రాంతంలో ఉన్న ఆదివాసి చెంచు గిరిజనుల సమస్యలను ఇతర వారి జీవన విధానం పరిస్థితుల పై దిశ పత్రిక వారి పక్షాన అండగా నిలబడింది. ప్రభుత్వానికి, పాలకులకు, అటు సమాజ దృష్టికి తీసుకెళ్తున్న నేపథ్యం.. వెరసి చెంచుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి చలో అసెంబ్లీ పాదయాత్ర సందర్భంగా అనేక కథనాలు ప్రచురించింది. దీంతో నల్లమల్ల ఆదివాసి చెంచు గిరిజనులు శుక్రవారం వారు ప్రత్యేకంగా సామాజిక మాధ్యమిక వేదిక ద్వారా దిశ పత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
Next Story






