- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ఖేల్ సంసద్ మహోత్సవ ముగింపు వేడుకకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను ఆహ్వానించిన ఎంపీ డీకే అరుణ
ఖేల్ సంసద్ మహోత్సవ ముగింపు వేడుకకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను ఆహ్వానించిన ఎంపీ డీకే అరుణ
by Ratna Kumari |
ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించే క్రీడ మహోత్సవంలో భాగంగా మహబూబ్ నగర్ వేదికగా జరిగే ఖేల్ సంసద్ మహోత్సవ ముగింపు వేడుకకు రావాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కు ఎంపీ డీ.కే. అరుణ విజ్ఞప్తి చేశారు.

X
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఏప్రిల్ 9 నుంచి 24 వరకు నిర్వహించే క్రీడ మహోత్సవంలో భాగంగా మహబూబ్ నగర్ వేదికగా జరిగే ఖేల్ సంసద్ మహోత్సవ ముగింపు వేడుకకు రావాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కు ఎంపీ డీ.కే. అరుణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీ డీకే అరుణ శుక్రవారం హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో భారీ ఎత్తున ఖేల్ సంసద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆమె గవర్నర్ కి వివరించారు. ముగింపు కార్యక్రమాన్ని ఈనెల 24న నిర్వహిస్తామని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Next Story






