- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ గోదాం నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
వ్యవసాయ గోదాం భవనమునకు గురువారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

దిశ, గట్టు: చాగదోణ గ్రామంలో NREGS పథకం కింద 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న వ్యవసాయ గోదాం భవనమునకు గురువారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సర్పంచ్ విరేష్ స్వామి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను నిల్వ ఉంచడానికి వ్యవసాయం గోదాము ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ జంబురామన్ గౌడ, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచ్ వీరేష్ స్వామి, ఉప సర్పంచ్ రంగన్న ముచ్చోని పల్లి సర్పంచ్ వీరాంజనేయులు పంచాయతీ కార్యదర్శు ఆంజనేయులు నాయకులు మాజీ సర్పంచ్ శంకరన్న బి శివప్ప హరిచంద్ర గౌడ్ గుడిసె నర్సింలు వడ్డే ఉసేని ఎండి బడే సాబ్ , ఆకుల మునిస్వామి మిట్టదొడ్డి లక్ష్మిరెడ్డి సంగటి భాస్కర్ జె పరమేష్ మొండి భాస్కర్ నర్సింలు సుంకన్న ప్రవీణు ఫకీర్ తదితరులు పాల్గొన్నారు.






