- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆల
by Taduka Kalyani |
దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలంలోనీ ఆయా గ్రామాలలో గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

X
దిశ, దేవరకద్ర: దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలంలోనీ ఆయా గ్రామాలలో గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో ఐదు లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, అలాగే రూ. 20 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి, కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలోని సింగల్ విండో కార్యాలయం దగ్గర రూ. 51 లక్షల నిధులతో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న చింతకుంట ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి రామురాజేశ్వరి, దేవరకద్ర మార్కెట్ వైస్ చైర్మన్ దశరథ్ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు
Next Story






