రాజగోపరం నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజలు

by velandi.Saikiran |   (  Updated:2026-06-23 12:15:45  IST  )

శ్రీ పడమట ఆంజనేయ స్వామి దేవాలయం ముందు రాజగోపుర నిర్మాణానికి బుధవారం మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ చేసిన‌ట్లు ఆలయ ధర్మకర్త ప్రాణేశ చారి ఈవోనిత్యానందా చారి తెలిపారు.

రాజగోపరం నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజలు
X

దిశ, మక్తల్: అతి పురాతనమైన శ్రీ పడమట ఆంజనేయ స్వామి దేవాలయం ముందు రాజగోపుర నిర్మాణానికి బుధవారం మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ చేసిన‌ట్లు ఆలయ ధర్మకర్త ప్రాణేశ చారి ఈవోనిత్యానందా చారి తెలిపారు. ఈ రాజగోపురం నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి రూ.50 లక్షలు మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ ఈఈ ఓం ప్రకాష్ రావు, ఏఈ రణధీర్, ఆలయ ఈవో నిత్యానందాచారి, వంశపారంపర్య ధర్మకర్త ప్రాణేశాచారి, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కవిత, అర్చకులు అరవిందాచారి, సిబ్బంది శ్రీనివాస్, రజనికాంత్.కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎ.రవికుమార్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వాదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story