- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హయగ్రీవ స్వామి హోమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి..
by Kodari Anjali |
హయగ్రీవ స్వామి హోమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి..

X
దిశ, మక్తల్: పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున నిర్వహిస్తున్న లక్ష్మి సమేత హయగ్రీవ స్వామి హోమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా పట్టణంలోని అత్యంత పురాతనమైన పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతినెల లోక కళ్యాణార్థ తిథి నక్షత్రాన్ని పురస్కరించుకొని తేల్లవారు జామున ఆలయం ఆవరణలో ఆలయ ధర్మకర్త ప్రాణేష్ ఆచారి. ఉడిపి పీఠం ఫేజావరు మఠు వేద పండిత శిక్షకుడు రాఘవేంద్ర చారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న హోమంలో మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేకంగా పాల్గొని హోమాన్ని కొనసాగింపుకు సంకల్పం చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను వేద ఆశీర్వాదాన్ని ఇచ్చారు.
Next Story






