- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృతి చెందిన కామ్రేడ్ రాములు భార్యకు మంత్రి ఆర్థిక సహాయం..
దేవుని తిర్మాలాపూర్ లో మృతి చెందిన కొనమోని నారమ్మకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్థిక సాయం అందజేశారు.

X
దిశ, పెద్ద కొత్తపల్లి: మండల పరిధిలోని దేవుని తిరుమలాపూర్ గ్రామంలో అనారోగ్యంతో సీపీఐ ప్రజా నాట్య మండలి నాయకుడు, గాయకుడు కొనమోని కర్రే రాములు మృతి చెందారు. కాగా భార్య నారమ్మను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం గ్రామానికి వెళ్లి పరామర్శించారు. రాములు మృతికి దారితీసిన కారణాలను మృతుడి భార్య నారమ్మను మంత్రి జూపల్లి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జూపల్లి రూ.15 వేలు ఆర్థిక సహాయాన్ని ఆమెకు అందజేశారు. మంత్రి వెంట మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, గ్రామ మాజీ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నోజు సత్యం, మాజీ ఉప సర్పంచ్ పిల్లి రాములు యాదవ్, ఆంజనేయులు తదితరులున్నారు.
Next Story






