- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > రంగారెడ్డి జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి..
రంగారెడ్డి జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి..
by Kodari Anjali |
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ మాజీ డైరెక్టర్ జనుముపల్లి విష్ణువర్ధన్ రెడ్డి నియామకమయ్యారు.

X
దిశ, వనస్థలిపురం: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ మాజీ డైరెక్టర్ జనుముపల్లి విష్ణువర్ధన్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ జక్కిడి శివ చరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి పాటుపడతానన్నారు.
Next Story






