- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > కొల్లాపూర్‌లో టూరిజం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుపై అధికారులతో మంత్రి భేటీ
కొల్లాపూర్‌లో టూరిజం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుపై అధికారులతో మంత్రి భేటీ
by Kodari Anjali |
కొల్లాపూర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో అధికారులు భేటీ అయ్యారు.

X
దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్‌లో టూరిజం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించడంతో బుధవారం అధికారులతో కొల్లాపూర్‌లో భేటీ అయ్యారు. కొల్లాపూర్ లోని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసంలో యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ చైర్మన్ కిషన్ రావు, నిత్మ డైరెక్టర్ వెంకట రమణలను జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి జూపల్లి ఆదేశించడంతో నేడు అధికారులు కొల్లాపూర్, సోమశిల, జట్ పోల్ లాంటి పర్యాటక ప్రాంతాలలో పర్యటించనున్నారు.
Next Story






