రేపు ఇందిర‌మ్మ గృహ ప్ర‌వేశానికి హాజ‌రుకానున్న మంత్రి జూప‌ల్లి

by Ratna Kumari |

మండ‌ల ప‌రిధిలోని మహమ్మదాపూర్ గ్రామంలో మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ ఆహ్వానం మేరకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుని గృహ ప్రవేశానికి రాష్ట్ర ఎక్సైజ్ అండ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉదయం 9 గంటలకు ముఖ్యఅతిథిగా హాజరుకారు కానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

రేపు ఇందిర‌మ్మ గృహ ప్ర‌వేశానికి హాజ‌రుకానున్న మంత్రి జూప‌ల్లి
X

దిశ‌, పాన్ గ‌ల్ : మండ‌ల ప‌రిధిలోని మహమ్మదాపూర్ గ్రామంలో మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ ఆహ్వానం మేరకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుని గృహ ప్రవేశానికి రాష్ట్ర ఎక్సైజ్ అండ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉదయం 9 గంటలకు ముఖ్యఅతిథిగా హాజరుకారు కానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అనంతరం 11గంటల నుంచి 1 గంట వరకు మండల కేంద్రంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమానికి మండలంలోని ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Next Story