- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన నగదు-బంగారు
కృష్ణ మండలం ముడుముల గ్రామంలో అర్ధరాత్రి గుడిసెకు నింపు అంటుకుని భార్యభర్తలకు గాయలయ్యాయి.

దిశ, మక్తల్: కృష్ణ మండలం ముడుముల గ్రామంలో అర్ధరాత్రి గుడిసెకు నింపు అంటుకుని బోయ జమ్మలమ్మ( 58) హనుమంతు(60) భార్య భర్తలకు గాయపడ్డారు. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గుడిసెలో ట్రంకు పెట్టలో ఉంచిన నాలుగు లక్షల 75వేలు, నాలుగు తులాల బంగారం, కొత్త వస్త్రాలు, నిత్యవసర సరుకులు కాలిబూడిదయ్యాయి. ఈ సంఘటన మంగళవారం మధ్యరాత్రి చోటు చేసుకుంది. చుట్టూ పక్కవాళ్ళు స్పందించడంతో భార్య భర్తలకు ప్రాణం పాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగిన సమయంలో భార్య భర్తలు గుడిసెలో మంటల్లో ఇరుక్కోగా చూట్టుపక్కవారు వారిని బయటికి లాగడంతో ప్రాణాపాయం తప్పింది. జరిగిన సంఘటన గూర్చి108 కు కాల్ చేసి సమాచారమివ్వడంతో గాయపడిన వారిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన భాదితులకు ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.






