- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనపర్తి నూతన మున్సిపల్ కమిషనర్ గా మన్వార్ అలీ
by Ratna Kumari |
వనపర్తి నూతన మున్సిపల్ కమిషనర్ గా మన్వార్ అలీ ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు.

X
దిశ, క్రైమ్/వనపర్తి : వనపర్తి నూతన మున్సిపల్ కమిషనర్ గా మన్వార్ అలీ ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు కమిషనర్ గా పని చేసిన వెంకటేశ్వర్లు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. వెంకటేశ్వర్లు హైదరాబాద్ కి బదిలీ అయ్యారు.
Next Story






