- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..
by Kodari Anjali |
చేపల వేటకు వెళ్లి మృతి చెందిన సంఘటన మమ్మాయిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

X
దిశ, బిజినేపల్లి: చేపల వేటకు వెళ్లి మృతి చెందిన సంఘటన మమ్మాయిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలవివరాల ప్రకారం.. చేనమోని వెంకటయ్య మమ్మాయిపల్లి గ్రామానికి మార్కొండయ్య చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు బలంగా చుట్టుకొనడంతో అది తప్పించబోయిన వెంకటయ్య నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు వెంకటయ్యకు భార్యతో పాటు పిల్లలు ఉన్నారని తెలిపారు. పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం వీధిన పడిందని ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మమ్మాయిపల్లి గ్రామ ఉప సర్పంచ్ కదిరే రాముతో పాటు గ్రామ ప్రజలు కోరారు.
Next Story






