- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృష్ణా చెక్ పోస్ట్ వద్ద మద్యం పట్టివేత
తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కృష్ణ చెక్ పోస్ట్ వద్ద వాహనాల్లో అక్రమంగా మంగళవారం అబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

X
దిశ, కృష్ణ : తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కృష్ణ చెక్ పోస్ట్ వద్ద వాహనాల్లో అక్రమంగా మంగళవారం అబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది యువకులు జల్సా కోసం గోవాకి వెళ్లి తిరిగి వస్తుండగా అనుమానం ఉన్న వాహనాలు తనిఖీ చేశామన్నారు. 6 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక నివేదిక కింద కేస్ నమోదు చేసి నారాయణ పేట ఎస్ హెచ్ ఓకి అప్పగించారు. ఈ తనిఖీలో సీఐ శ్రవణ్ కుమార్ కానిస్టేబుల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






