- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఎస్ యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ను 2025లో విడుదలైన ప్రభుత్వ జీవోలతో కూడిన అధ్యాపక దర్శినిని బుధవారం మండల విద్యాధికారి ఆనంద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలీల ఆవిష్కరించారు.

X
దిశ, పాన్ గల్ : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ను 2025లో విడుదలైన ప్రభుత్వ జీవోలతో కూడిన అధ్యాపక దర్శినిని బుధవారం మండల విద్యాధికారి ఆనంద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలీల ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు మల్లేష్ కుమార్, రాముడు, జిల్లా కార్యదర్శి మురళి, సూరయ్య, బాలీశ్వర్, సీనియర్ నాయకులు శ్రీరామ్, మండల కోశాధికారి కృష్ణ, మధు, రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Next Story






