- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుదాఘాతంతో ల్యాబ్ టెక్నీషియన్ మృతి..
by Taduka Kalyani |
విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలో జరిగింది.

X
దిశ, బిజినేపల్లి: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోెని పాలెం గ్రామానికి చెందిన రమేష్ (30) ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. కాగా తాగునీరు రావడంతో బోరు మోటార్ వేసేందుకు ప్రయత్నించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ విద్యుత్ ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Next Story






