- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కబడ్డీ ఆట ఒక భారతీయ సంప్రదాయ క్రీడ
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : 'కబడ్డీ' మన భారతీయ సంప్రదాయ క్రీడ అని.. ఇది శక్తి, నైపుణ్యం, వ్యూహం తో కూడిన ఆట అని మాజీ మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : 'కబడ్డీ' మన భారతీయ సంప్రదాయ క్రీడ అని.. ఇది శక్తి, నైపుణ్యం, వ్యూహం తో కూడిన ఆట అని మాజీ మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా స్టేడియంలో 51 వ జూనియర్ అంతర్ జిల్లా కబడ్డీ ఛాంపియన్ షిప్-2025 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. కబడ్డీ ఆట ఇరు జట్ల మధ్య గెలుపు కోసం పట్టుదలను పెంచే ఒక వ్యూహత్మకమైన క్రీడ అని, క్రీడాస్పూర్తితో పోటీలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కుర్మయ్య గౌడ్, రామచంద్రయ్య, ముత్యం, పాల్గొన్నారు.
Next Story






