- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం ప్రోగ్రాం ను బహిష్కరించిన జర్నలిస్టులు
by Taduka Kalyani |
అమరరాజా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలను జర్నలిస్టులు బహిష్కరించారు.

X
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : అమరరాజా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలను జర్నలిస్టులు బహిష్కరించారు. అమర రాజా కంపెనీ హాల్ లో సీట్ల కేటాయింపు, భోజనాల ఏర్పాట్లు తదితరాల విషయాలలో కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కనీసం మంచినీటి సౌకర్యం కల్పించకపోవడం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేస్తూ బహిష్కరించారు.
Next Story






