అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ జేసీబీ పట్టివేత

by Nallavelli.Anjaneyulu |

మండ‌ల కేంద్రం ఏదుల స‌మీపంలోని తుర్క‌దిన్నె వాగు నుంచి అనుమ‌తులు లేకుండా అక్ర‌మంగా ఇసుక‌ను త‌ర‌లిస్తున్న జేసీబీల‌ను సీజ్ చేసి కేసు న‌మోదు చేసిన‌ట్టు ఎస్సై జ‌గ‌న్ మోహ‌న్ తెలిపారు.

అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ జేసీబీ పట్టివేత
X

దిశ, రేవల్లి : మండ‌ల కేంద్రం ఏదుల స‌మీపంలోని తుర్క‌దిన్నె వాగు నుంచి అనుమ‌తులు లేకుండా అక్ర‌మంగా ఇసుక‌ను త‌ర‌లిస్తున్న జేసీబీల‌ను సీజ్ చేసి కేసు న‌మోదు చేసిన‌ట్టు ఎస్సై జ‌గ‌న్ మోహ‌న్ తెలిపారు. అధికారుల ఆదేశాల మేర‌కు రెవెన్యూ గిర్దావర్ గోగుల వరుణ్ వాగును సందర్శించగా.. ఇదే గ్రామానికి చెందిన జేసీబీ ఒక ట్రాక్టర్ ఇసుకను తరలిస్తున్నట్లు నిర్ధారణ అనంతరం వాటిని గోపాల్ పేట‌ పోలీసులకు అప్పజెప్పగా విచారణ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Next Story